Current Affairs Telugu Daily

హక్కుల కమిషన్ లో వెబ్కాస్ట్ సౌకర్యం
దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో నేరుగా అనుసంధానం కావడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) వెబ్‌కాస్ట్‌ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆధునిక దూర దృశ్య (వీడియో కాన్ఫరెన్సింగ్‌) సౌకర్యాన్ని కలిగించింది. సంస్థ రజతోత్సవాల సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసింది. వీటిని ఆ సంస్థ చైర్మన్‌ జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు ఇటీవల ప్రారంభిచారు. వెబ్‌ పోర్టల్‌ ‌webcast.gov.in/nhrc ద్వారా ప్రజలతో నేరుగా అనుసంధానం కావచ్చు. వివిధ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది
  • చైర్మన్‌ః జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు
  • వెబ్‌ పోర్టల్‌ః ‌webcast.gov.in/nhrc

views: 830

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams