Current Affairs Telugu Daily

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో ఆనర్స్‌ బోర్డుపై పుజారా, పంత్‌ సంతకాలు
సిడ్నీ క్రికెట్‌ మైదానం(ఎస్‌సీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పుజారా 193 పరుగులు చేయగా.. పంత్‌ 159 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మైదానంలో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ లేదా ఐదు వికెట్లు లేదా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసిన ఆటగాళ్లను గౌరవించడం ఎస్‌సీజీ ఆనవాయితీ. ఇందులో భాగంగా మైదానంలోని ఆనర్స్‌ బోర్డుపై ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు పేర్లు చేర్చి వారి సంతకాలు తీసుకుంటారు.
తొలి ఇన్నింగ్స్‌లో 622 పరుగుల భారీ స్కోరుకు బాటలు వేసిన పుజారా, పంత్‌, ఈ బోర్డుపై తమ సంతకాలు చేశారు.

views: 874

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams