Current Affairs Telugu Daily

మిషన్‌ కాకతీయకు జాతీయ పురస్కారం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయకు జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది.
  • జలవనరులు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ పవర్‌ (సీబీఐపీ) ఏటా అందించే ఎక్స్‌లెన్స్‌ అవార్డు మిషన్‌ కాకతీయకు దక్కింది.
  • 2019 జనవరి 4న డిల్లీలో నిర్వహించిన సీబీఐపీ దినోత్సవాల్లో భాగంగా కేంద్ర విద్యుత్తు మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ చేతుల మీదుగా తెలంగాణ చిన్న నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజినీరు శ్యాంసుందర్‌ అందుకున్నారు. 

views: 942

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams