Current Affairs Telugu Daily

వార్తాపత్రికలు, పునర్వినియోగ ప్లాస్టిక్‌లో ఆహార పదార్థాల ప్యాకింగ్‌ నిషేధం
ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వార్తాపత్రికలే కాదు పునర్వినియోగ ప్లాస్టిక్‌ కూడా 2019 జులై 1 నుంచి వినియోగించకూడదని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదేశించింది.
  • ఆహారం  ప్యాకేజింగ్‌, నిల్వ, తీసుకెళ్లేందుకు కూడా పునర్వినియోగ ప్లాస్టిక్‌తో తయారయ్యే క్యారీబ్యాగ్‌ను వినియోగించ కూడదని పేర్కొంది.
  • వార్తాపత్రిక తయారీకి వినియోగించే ఇంక్‌లు, డై వల్ల క్యాన్సర్‌ సంభవించే ప్రమాదం ఉన్నందున, వీటిల్లో ఆహార పదార్థాలను ప్యాక్‌ చేసి ఇవ్వకూడదని తెలిపింది. 
FSSAI-Food Safety and Standards Authority of India

views: 819

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams