Current Affairs Telugu Daily

రాష్ట్రస్థాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం 
సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకుని 2019 జనవరి 3న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.
  • సావిత్రిబాయి పూలే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినులుగా 24 కేటగిరీల నుంచి 71 మందిని గుర్తించారు.
  • వారందరికీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చెక్కులు, ట్యాబ్‌, ప్రశంసాపత్రం, మెడల్‌, దుశ్శాలువతో గౌరవించారు. 

views: 851

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams