Current Affairs Telugu Daily

ఉగ్రవాది బషీర్‌ లష్కరీ  హతం
జమ్మూకశ్మీర్‌లోని అఅనంత్‌నాగ్‌ జిల్లాలోని బాట్‌పూర గ్రామంలో 2017 జులై 1న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ కమాండర్‌ బషీర్‌ లష్కరీ మృతి చెందాడు. బషీర్‌ లష్కరీ లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ ఉగ్రవాది. పోలీసు అధికారి ఫిరోజ్‌దార్‌, మరో ఐదుగురు పోలీసులపై దాడి చేసి చంపిన ఘటన వెనుక బషీర్‌ ప్రధాన సూత్రధారి. 
views: 953



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams