Current Affairs Telugu Daily

హ్యుమన్ క్యాపిటల్ సదస్సు
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన హ్యుమన్ క్యాపిటల్ సదస్సు - 2016లో బిల్డింగ్ ఎ ప్యూచర్ రెడి వర్క్‌పోర్స్ ఇండియన్ ఎక్సిపీరియన్స్ అంశంపై KTR ప్రసంగించారు. ఈ సమావేశంలో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘె, ప్రపంచబాంక్ HDI విభాగం డైరెక్టర్ అమిత్‍ ధర్, మలేషియాలోని పెరక్ రాష్ట్ర ముఖ్యమంత్రి జంబ్రి అబ్దుల్ ఖదీర్ పాల్గొన్నారు.
views: 1232

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams