Current Affairs Telugu Daily

NALSA యొక్క ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా  నామినేట్ అయిన జస్టిస్ A .K  సిక్రీ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ జస్టిస్ ఎకె సిక్రిని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నామినేట్ చేశారు. గతంలో  జస్టిస్ మదన్ బి లోకూర్ ఈ స్థానంలో కొనసాగారు. 
నల్సా :
సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి 1987 లో లీగల్ సర్వీసెస్ అథారిటీల చట్టం కింద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఏర్పాటు చేయబడింది.

views: 730

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams