Current Affairs Telugu Daily

Krishak Bandhu పథకాన్ని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు:
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెండు దఫాలుగా రూ. 5,000 వార్షిక ఆర్ధిక సహాయాన్ని ఖరీఫ్, మరొకటి రబీ సీజన్లో అందిస్తుంది.
రాష్ట్రంలో వ్యవసాయ దుస్థితిని పరిష్కరించేందుకు రైతులకు ఆర్థిక సహాయం అందిచడం దీనియెక్క ముఖ్య ఉదేశ్యం 
ఈ పథకం రైతులకు (18 నుండి 60 ఏళ్ల) 2 లక్షల రూపాయల వరకు జీవిత భీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా బీమా ప్రయోజనం పొందేందుకు రైతు ఎటువంటి ప్రీమియమ్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఈ పథకం రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు 

views: 684

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams