Current Affairs Telugu Daily

ఎల్‌ఐసీ తాత్కాలిక ఛైర్మన్‌గా హేమంత్‌ భార్గవ
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) తాత్కాలిక ఛైర్మన్‌గా హేమంత్‌ భార్గవను ప్రభుత్వం నియమించింది. 2018 డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేసిన వీకే శర్మ స్థానంలో హేమంత్‌ భార్గవ నియమితులయ్యారు. 
views: 723

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams