Current Affairs Telugu Daily

ఖైదీల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్‌, పాక్‌
పాకిస్థాన్‌ జైళ్లలో ప్రస్తుతం 537 మంది భారతీయులు బందీలుగా ఉన్నారు. వారిలో 54 మంది సాధారణ వ్యక్తులు కాగా, మిగిలిన 483 మంది జాలర్లు.
  • మనదేశ కారాగారాల్లో 347 మంది పాకిస్థానీలు ఉన్నారు. వారిలో 249 మంది సాధారణ పౌరులు. మిగిలినవారు జాలర్లు. ఈ మేరకు ఖైదీ జాబితాలను ఇరు దేశాలు 2019 జనవరి 1న పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. 

views: 683

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams