Current Affairs Telugu Daily

ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీల్లో భారత సంతతి బాలుడికి బంగారు పథకాలు 
‘వరల్డ్‌ మెమోరీ ఛాంపియన్‌షిప్‌’లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల సింగపూర్‌ విద్యార్థి ధ్రువ్‌ మనోజ్‌ను రెండు స్వర్ణాలు వరించాయి.
డిసెంబరు 20-22 మధ్య హాంగ్‌కాంగ్‌లో ఈ పోటీలు జరిగాయి.  మొహాలు-పేర్లు, పదాల విభాగాల్లో 56 మందిని వెనక్కు నెట్టి ధ్రువ్‌ ఈ ఘనత సాధించాడు. ఇతడి తండ్రి మనోజ్‌ ప్రభాకర్‌ చమురు, సహజవాయువుల కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు

views: 727

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams