Current Affairs Telugu Daily

జల్లికట్టు ఉత్సవం...
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో జల్లికట్టు ఉత్సవం ఆకట్టుకుంది. గుంపులుగా పరిగెడుతున్న గిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు యువకులు. సంక్రాంతి సందడి కొత్త ఏడాది వచ్చిన తొలిరోజే ప్రారంభమైంది. సంక్రాంతికి నాందిగా జల్లికట్టు ఉత్సవాన్ని ఈసారి నూతన సంవత్సరాది రోజునే ఏర్పాటు చేశారు.
views: 810

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams