Current Affairs Telugu Daily

IQలో ఐన్‌స్టీన్‌నే మించిన అర్ణవ్‌శర్మ 
దక్షిణ ఇంగ్లండ్‌లోని రీడింగ్‌ టౌన్‌కు చెందిన 11 సం॥ల భారత సంతతి బాలుడు అర్ణవ్‌శర్మ బుద్ధిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్బెర్ట్‌ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌లను మించిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐక్యూ పరీక్షల నిర్వహణ సంస్థగా పేరుపొందిన మెన్సా నిర్వహించిన పోటీలో 162 స్కోరు సంపాదించాడు. ఐన్‌స్టీన్‌, హాకింగ్‌ల స్కోరు కన్నా ఇది 2 పాయింట్లు అధికం.   
IQ-Intelligence Quotient

views: 1423

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams