Current Affairs Telugu Daily

సేంద్రియ సాగులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పురస్కారం. 
అవార్డు : జైవిక్‌ ఇండియా పురస్కారం.
ఎవరికి : సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానశాఖకు.
రైతుల విభాగంలో మాతోట ఎఫ్‌పీవో (రైతు ఉత్పత్తి సంఘం)కు పురస్కారం దక్కింది.
ఇచ్చేది : సేంద్రియ సాగు చేసే రాష్ట్రాలకు కర్ణాటక ప్రభుత్వం, ఐకోవా సంయుక్తంగా గతేడాది నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి.
బహుమతి : రూ.25 వేల నగదు, జ్ఞాపిక అందించారు. 

views: 1250

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams