Current Affairs Telugu Daily

హైదరాబాదులో ఐఐటీ ఖరగ్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కేంద్రం
హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) కేంద్రంను ఏర్పాటుచేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉత్కర్ష్ ప్రసాద్ తెలిపారు.
దీర్ఘకాలంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో రీసెర్చ్‌కు పార్క్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఏఐ సెంటర్ ద్వారా ఏఐ రంగంలో శిక్షణనివ్వటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు పరిశోధన, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సేవలందించనున్నారు. 

views: 853

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams