Current Affairs Telugu Daily

5 APPSC  నోటిఫికేషన్ల జారీ
APPSC  2018 డిసెంబర్‌ 28న ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది. సహాయ తెలుగు అనువాదకులు, సహాయ ప్రజా సంబంధాల అధికారులు, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి, వ్యవసాయ అధికారి, జూనియర్‌ లెక్చరర్ల పోస్టుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.
  • మొత్తం 301 పోస్టులను ప్రకటించింది. పూర్తి వివరాలను APPSC  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
APPSC-Andhra Pradesh Public Service Commission

views: 965



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams