Current Affairs Telugu Daily

ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం ఛైర్మన్‌గా లక్కేరావు
ఆదిలాబాద్‌లోని ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం ఛైర్మన్‌గా కనక లక్కేరావును నియమిస్తూ ప్రభుత్వం 2017 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. 2 సం॥ల పాటు కొనసాగే ఈ కమిటీలో 14 మంది సభ్యులు ఉంటారు. ఈ సంఘం 3 నెలలకోసారి సమావేశమై, ITDAపరిధిలోని సమస్యల పరిష్కారానికి, ఆదిమ గిరిజనుల అభివృద్ధికి సలహాలిస్తుంది.
ITDA- Integrated Tribal Development Agency

views: 1166

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams