Current Affairs Telugu Daily

ప్రొపేసర్ CN రావుకు గీతం అవార్డు
భారతరత్న ప్రొపేసర్ చింతామని నాగేశ్వర రావు 2016 సంవత్సరానికి గీతం పౌండేషన్ అవార్డుకు ఎంపికయ్యారు. CN రావు ప్రస్తుతం జవహర్ లాల్ నెహ్రూ సెంటర్‍ఫర్ అడ్వాన్సుడ్ స్ట్రక్చరల్ రీసెర్చ్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
views: 1362

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams