Current Affairs Telugu Daily

‘పెట్యా’ దాడిలో భారత్‌కు 7వ స్థానం
ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో రాన్సమ్‌వేర్‌ పెట్యా ప్రభావానికి అధికంగా లోనైంది భారతే అని భద్రతా సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిమాంటెక్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ వల్ల అధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో ఉందని పేర్కొంది. ఉక్రెయిన్‌, రష్యాల్లో పెట్యా ప్రభావం అత్యధికంగా ఉందని వెల్లడించింది.
views: 1356



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams