Event-Date: | 27-Dec-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |
కడప ఉక్కుకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం
ఏమిటి : కడప ఉక్కు కర్మాగారం.
ఎక్కడ : మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో.
ఎవరు: చంద్రబాబు నాయుడు.
3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప ఉక్కు పరిశ్రమను నిర్మించనున్నారు.
ఈ పరిశ్రమ కోసం జమ్మలమడుగు నుంచి 12కి.మీ రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
గండికోట జలాశయం నుంచి నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోనున్నారు.
రూ. 18 వేల కోట్ల వ్యయంతో 3 వేల ఎకరాల్లో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సీఎండీగా విశాఖ ఉక్కు నిపుణుడు : మధుసూదనరావు.