Current Affairs Telugu Daily

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో పాంటింగ్‌
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది.
  • 2018 డిసెంబర్‌ 26న మెల్‌బోర్న్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుల సందర్భంగా.. మాజీ ఫాస్ట్‌బౌర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అతడికి ఐసీసీ జ్ఞాపికను బహుకరించాడు.

views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams