Current Affairs Telugu Daily

ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2018 అవార్డుల ప్రదానోత్సవం
‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌-2018’ అవార్డుల ప్రదానోత్సవం 2018 డిసెంబర్‌ 26న న్యూఢల్లీిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
  • వివిధ రంగాల్లో విశిష్టసేవలు చేసిన ఆరుగురు తెలుగువారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ అవార్డు అందజేశారు.
  • ఇందులో కడప జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌, వైద్యఆరోగ్య రంగ నిపుణుడు శ్రీనుబాబు గేదెల,  సామాజిక కార్యకర్తుల పీసీరాయల(చిత్తూరు), పెద్దిరెడ్డిశ్రీధర్‌(రంగారెడ్డి జిల్లా),  గూడపాటి జయలక్ష్మి(తెలంగాణ), ఏపీకి చెందిన విద్యావేత్త కేవీఎన్‌వీ భారతీదేవి ఉన్నారు.

views: 796

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams