Current Affairs Telugu Daily

వీధి దీపాల సమస్యల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నంబరు 
రాష్ట్రంలో పురపాలక సంఘాల్లోని వీధి దీపాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ పురపాలక శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 180 3580ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • 2018 డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ఈ నంబరును ప్రారంభించారు. ఎల్‌ఈడీ వీధి దీపాలకు సంబంధించిన సమస్యలను ఈ నంబరు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు 

views: 854



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams