Current Affairs Telugu Daily

వాజ్‌పేయీ స్మారక రూ.100 నాణెం విడుదల
దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతి నేపథ్యంలో ఆయన స్మారకార్థం డిల్లీలో 2018 డిసెంబర్‌ 24న జరిగిన కార్యక్రమంలో  ప్రధాని నరేంద్రమోడి రూ.100 నాణేన్ని విడుదల చేశారు. 
  • బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1817లో జరిగిన ‘పైకా తిరుగుబాటు’ 200వ వార్షికోత్సవం సందర్భంగా ఐఐటీ-భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో  ప్రధాని నరేంద్రమోడి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో కలిసి స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని విడుదల చేశారు.
  • ఒడిశాలో రూ.14,523 కోట్లు విలువ చేసే ప్రాజెక్టు పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. 

views: 839

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams