Current Affairs Telugu Daily

నాసా క్యాలెండర్‌లో తమిళనాడు విద్యార్థి చిత్రం
అమెరికాలోని నాసా 2019 క్యాలెండర్‌లో తమిళనాడుకు చెందిన పాఠశాల విద్యార్థి చిత్రానికి స్థానం లభించింది.
  • 2018 ఆగస్టులో నాసా డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించింది. వివిధ దేశాల నుంచి 4-12 ఏళ్ల వయసు గల విద్యార్థులు పోటీ పడ్డారు.
  • దిండుక్కల్‌ జిల్లా పళని ప్రాంతం పుష్పత్తూరుకు చెందిన శ్రీవిద్యా మందిం పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థి  ఎన్‌ తేన్‌ముఖిలన్‌ గీసిన ‘అంతరిక్షంలో ఆహారం’ అనే శీర్షిక గల చిత్రం క్యాలెండర్‌లో ముద్రణకు ఎంపికైంది.
  • గత సంవత్సరం కూడా ఈ పాఠశాల విద్యార్థులు గీసిన చిత్రం నాసా క్యాలెండర్‌లో  చోటు సంపాదించింది.

views: 747

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams