Current Affairs Telugu Daily

వాలీబాల్‌ దిగ్గజం కోదండరామయ్య మృతి
వాలీబాల్‌ దిగ్గజం, భారత వాలీబాల్‌ సమాఖ్యకు ఉపాధ్యక్షుడు ఎస్‌.కోదండరామయ్య(80) 2018 డిసెంబర్‌ 20న మృతిచెందారు.
  • కోదండరామయ్య అఖిల భారత అంతర్‌ వర్సిటీ పోటీల్లో ఉస్మానియా వర్సిటీ జట్టుకు ఛాంపియన్‌షిప్‌ను సాధించిపెట్టారు.
  • 1964లో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కొంతకాలం తర్వాత కోచ్‌గా మారారు.  కృష్ణా జిల్లా నందిగామలో జన్మించిన ఆయన విశాఖలో స్థిరపడ్డారు.

views: 764

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams