Current Affairs Telugu Daily

హోంమంత్రిగా మహమూద్‌ అలీ బాధ్యతల స్వీకారం
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్‌ అలీ 2018 డిసెంబర్‌ 20న బాధ్యతలు స్వీకరించారు. శాసనసభ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మహమూద్‌ అలీ ఒక్కరే. 
views: 787

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams