Current Affairs Telugu Daily

ఆర్‌పీఏసీ సభ్యునిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
రైలు ప్రయాణికుల సౌకర్యాల కమిటీ (ఆర్‌పీఏసీ) సభ్యునిగా తెలంగాణలోని హన్మకొండకు చెందిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని నియమిస్తూ రైల్వే బోర్డు సంయుక్త కార్యదర్శి ఎస్‌.కె. అగర్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
  • రైలు ప్రయాణికుల సేవల కమిటీ (ఆర్‌పీఎస్‌సీ) సభ్యురాలిగా హైదరాబాద్‌కు చెందిన వెంకటరమణిని నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.

views: 746Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams