Current Affairs Telugu Daily

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు 2018 విడుదల
సివిల్స్‌ మెయిన్స్‌ 2018 ఫలితాలు 2018 డిసెంబర్‌ 20న విడుదలయ్యాయి. 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.
  • ఇంటర్వ్యూలకు 1994 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు 2019 ఫిబ్రవరి 4 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

views: 658Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams