Current Affairs Telugu Daily

టెరియర్‌-ఇంప్రూవ్డ్‌ మేల్‌మ్యూట్‌ సౌండిరగ్‌ రాకెట్‌ పరీక్ష
కృత్రిమ మేఘాలను ఆవిష్కరించే టెరియర్‌-ఇంప్రూవ్డ్‌ మేల్‌మ్యూట్‌ సౌండిరగ్‌ రాకెట్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విజయవంతంగా పరీక్షించింది. 2017 జూన్‌ 29న వర్జీనియాలో నాసాకు చెందిన వాలాప్స్‌ ఫ్లైట్‌ ఫెసిలిటీ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ కృత్రిమ మేఘాలు న్యూయార్క్‌ నుంచి ఉత్తర కరోలైనా వరకు కనిపించాయి. అంతరిక్షంలో రేణువుల కదలికలను భూమి మీద నుంచి పరిశీలించడానికి ఈ ఆవిరి మేఘాలు వీలు కల్పిస్తాయి.
views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams