Current Affairs Telugu Daily

చేనేత వస్త్రధారణతో ఆస్ట్రేలియా శిఖరం అధిరోహణ
హైదరాబాద్‌ నగరానికి చెందిన ఐదుగురు (వీరిలో ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులు) చేనేత వస్త్రధారణతో అధిరోహించి ప్రత్యేకత చాటారు.
  • తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వాటిని సమీకరించి, ఒక్కొక్కరు ఒక్కో రీతిలో  ధరించి, ఆస్ట్రేలియాలోని జిందాబైన్‌ వద్ద ప్రారంభించి... 7,310 అడుగుల ఎత్తున్న కొసియోస్కో పర్వతాన్ని ఎక్కిన ఘనత సాధించారు.
  • అధిరోహించిన ఒకే కుటుంబీకుల్లో బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన ఎం.లావణ్య, ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కుమార్తె సృజన, ఆమె తనయుడు సమన్యు ఉన్నారు. అదే ప్రాంతంలోని విద్యార్థిని హసితతో పాటు ఒక సంస్థ ప్రతినిధి రాజి పాల్గొన్నారు.
  • నారాయణపేట, గొల్లభామ, పోచంపల్లి, గద్వాల్‌ చేనేత వస్త్రాలతో బృంద సభ్యులందరం యాత్ర సాగించామన్నారు.

views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams