Current Affairs Telugu Daily

కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం జాతికి అంకితం
రష్యా సహకారంతో తమిళనాడులో నిర్మించిన ప్రతిష్టాత్మక 'కూడంకుళం' అణువిద్యుత్ కేంద్రంను ప్రధాని నరేంద్రమోధీ, తమిళనాడు సీఎం. జయలలిత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‍లు సంయుక్తంగా బుధవారం 10/08/2016న ప్లాంటులోని మొదటి యూనిట్‍ను జాతికి అంకితం చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద అణువిద్యుత్ యూనిట్ .
views: 1122

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams