Current Affairs Telugu Daily

BWF ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ విజేత పి.వి.సింధు
తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు  BWF ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ చేజిక్కించుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది.
  • 2018 డిసెంబర్‌ 16న చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన మహిళ సింగిల్స్‌ ఫైనల్లో సింధు ప్రత్యర్థి, రెండో సీడ్‌ నొజొమి ఒకుహర (జపాన్‌)పై విజయం సాధించింది.
  • సింధు కెరీర్‌లో ఇది 14వ టైటిల్‌ కాగా.. ఈ ఏడాది సాధించిన మొదటి టైటిల్‌.
పురుషుల సింగిల్స్‌లో షియుకి (చైనా) టైటిల్‌ గెలిచాడు.

views: 871

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams