Current Affairs Telugu Daily

పారిస్‌ వాతావరణ ఒప్పందంపై రూల్‌బుక్‌ 
పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీ సెల్సియస్‌కన్నా దిగువకు తగ్గించాలనే పారిస్‌ వాతావరణ ఒప్పందం 2015 లక్ష్యాల్ని సాధించే దిశగా రూపొందించిన కామన్‌ రూల్‌బుక్‌కు కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(COP) 24వ సమావేశంలో పాల్గొన్న సుమారు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధుల ఆమోదించారు.  
  • ఈ సమావేశాన్ని ఐక్యరాజ్యసమితి 2018 డిసెంబర్‌ 16న పోండ్‌లోని కటోవిచలో నిర్వహించింది. పారిస్‌ ఒప్పందంపై తీసుకొచ్చిన ఈ రూల్‌బుక్‌ వాతావరణ మార్పుకు సంబంధించిన చర్య అమలుకు మార్గదర్శిగా పని చేస్తుంది. 
  • తాజాగా ఆమోదించిన రూల్‌బుక్‌ బలహీనంగా ఉందని, అసమగ్రమని భారత్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ స్వచ్ఛంద సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) పేర్కొంది. 
కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(COP)24 అధ్యక్షులు - మిషల్‌ 
COP-Conference of the Parties 

views: 950

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams