Current Affairs Telugu Daily

రైల్వే బోర్డు సభ్యుడిగా మర్రి మోహన్‌రెడ్డి
దక్షిణ మధ్య రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లా కాప్రాకు చెందిన మర్రి మోహన్‌రెడ్డిని నియమిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 
views: 740

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams