Current Affairs Telugu Daily

4400 ఏళ్లనాటి ఈజిప్టు పూజారి సమాధి గుర్తింపు
దాదాపు 4400 సం॥ల క్రితం నాటి ఈజిప్టు ప్రధాన పూజారి సమాధిని కైరోకు దక్షిణానగల సక్కార పిరమిడ్ సముదాయంలో పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
  • ఈజిప్టును పరిపాలించిన 5వ రాజవంశంలో నెఫెరిర్కరె అనే రాజు వద్ద ‘వహ్ తై’ అనే అత్యున్నత స్థాయి పూజారి ఉండేవాడు.
  • అతని సమాధితో పాటు 24 రంగురంగుల విగ్రహాలూ ఉన్నాయి. తల్లి, భార్య, ఇతర కుటుంబసభ్యులతో కూడిన పూజారి చిత్రాలను సమాధిపై చెక్కారు.

views: 677

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams