Current Affairs Telugu Daily

వివాహం చేసుకున్న  సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ 
భారత బ్యాడ్మింటన్‌ ప్రేమ జంట సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌లు 2018 డిసెంబర్‌ 14న హైదరాబాద్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.
  • సంప్రదాయ దుస్తులు ధరించిన సైనా, కశ్యప్‌.. ఇరువురి కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల సమక్షంలో మ్యారేజ్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి దండులు మార్చుకున్నారు.
  • తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌, ఆయన సతీమణి విమల నరసింహన్‌ ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

views: 861

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams