Current Affairs Telugu Daily

డాక్టర్‌ గాంధీకి ‘పిన్నమనేని’ పురస్కారం 
ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణులు, ట్రూత్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ గాంధీ పీసీ కాజాకు 2018 సం॥నికి డాక్టర్‌ పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం అందజేస్తున్నట్లు ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ చదవాడ నాగేశ్వరరావు ప్రకటించారు. 
views: 886

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams