Current Affairs Telugu Daily

ముంబై  పేలుళ్ల దోషి ముస్తఫా మృతి
1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన
సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్‌ 28న ముంబై
జైలులో     మరణించాడు. దావూద్‌ ఇబ్రహీంకు దోసా అత్యంత
సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని
టాడా ప్రత్యేక కోర్టు ఈ నె 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు
చేయాల్సి ఉంది, ముంబైలో మారణహోమం సృష్టించడానికి
అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్‌ నుంచి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా దిఫీుకి, పాకిస్థాన్‌కు దోసా సరఫరా
చేశాడు.

views: 946

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams