Event-Date: | 13-Dec-2018 |
Level: | National |
Topic: | Awards and honours |
'ద దివాళి- పవర్ ఆఫ్ వన్’ అవార్డులు గెలుచుకున్న ఆరుగురు దౌత్యవేత్తలు
ప్రపంచ శాంతి, భద్రతల కోసం కృషిచేసిన ఆరుగురు ప్రముఖ రాయబారులను ‘ద దివాళి- పవర్ ఆఫ్ వన్’ అవార్డులు వరించాయి.
అవార్డులను ప్రవేశపెట్టింది : దివాళి ఫౌండేషన్
గ్రీస్ మాజీ రాయబారి కేథరీన్ బోరా, ట్యునీషియా రాయబారి ఖాలిద్ ఖియారీ, స్లొవేనియా మాజీ రాయబారి అంద్రేజ్ లోగర్, అజర్బైజాన్ మాజీ రాయబారి అగ్షిన్ మెహ్దియేవ్, వియత్నాం మాజీ రాయబారి గుయెన్ ఫాంగ్గా, థాయ్లాండ్ రాయబారి విరచాయ్ ప్లసాయ్.