Current Affairs Telugu Daily

మార్స్‌పై మొదటి సెల్ఫీ
అంగారకుడిపై ఇన్‌సైట్‌ వ్యోమనౌక తీసిన తొలి సెల్ఫీని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా విడుదల చేసింది.
  • ఇన్‌సైట్‌కు అమర్చిన రోబో చేయితో తీసిన 11 ఫొటో సముదాయాన్ని ఒకే చిత్రంగా జతకూర్చారు. ఇందులో ఇన్‌సైట్‌ పూర్తిగా కనిపిస్తోంది.
  • దీనిముందు 4 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పున, ల్యాండర్‌ అంగారకుడిపై తవ్వకం పని జరిపే చోటును సైతం సెల్ఫీలు తీసింది. మొత్తం 52 ఫొటోలను జతకూర్చిన నాసా, ఏకచిత్రంగా దీన్ని విడుదల చేసింది.

views: 732Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams