Current Affairs Telugu Daily

పాన్‌తో ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి
జూలై 1 నుంచి పాన్‌ (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌)తో
ఆధార్‌ కార్డును తప్పనిసరిగాజతచేయాల్సిందేనంటూ కేంద్ర
ప్రభుత్వం జూన్‌ 29న ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం పాన్‌
కార్డుకు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్‌ నంబర్‌ను గానీ, లేదా
ఆధార్‌లో నమోదు చేసుకున్నట్లు ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ను గాని
తప్పనిసరిగా అనుసంధానించాలి, ఆదాయపన్ను రిటర్ను
దాఖలు చేసే సమయంలోగానీ, బ్యాంకు ఖాతాను ఓపెన్‌ చేసే
సమయంలో గానీ పాన్‌, ఆధార్‌లు తప్పనిసరిగా
అనుసంధానించాల్సిందే. వ్యక్తులఆర్థిక లావాదేవీలన్నీ
పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ ప్రక్రియను తప్పనిసరి
చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

views: 906

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams