Current Affairs Telugu Daily

టైమ్‌ మ్యాగజైన్‌ ‘మేటి వ్యక్తి’గా ఖషోగీ
టర్కీలోని సౌదీ అరేబియా కాన్సులేట్‌లో హత్యకు గురైన పాత్రికేయుడు జమాల్‌ ఖషోగీని 2018 సం॥నికి మేటి వ్యక్తిగా టైమ్‌ మ్యాగజైన్‌ గుర్తించింది. వేధింపులకు గురైన ఇతర పాత్రికేయులతో పాటు ఆయనను ‘సత్య సంరక్షకులు’గా అభివర్ణించింది. ఖషోగీతో పాటు ఫిలిప్పీన్స్‌ పాత్రికేయురాలు మరియా రెసా, రాయిటర్స్‌ రిపోర్టర్లు వా లోన్‌, క్యాసోయ్‌ వూ, ద కేపిటల్‌ గజెట్‌ పత్రిక పేర్లు ఉన్నాయి.
views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams