Current Affairs Telugu Daily

ఏపీలో మొదటి త్రీడీ ల్యాబ్‌ ప్రారంభం       

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫ్రాన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో త్రీడీ పరిశోధనశాల ప్రారంభమైంది. ఫ్రాన్స్‌లోని డస్సాల్ట్‌ రూ.278 కోట్లు, నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.38 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా పరిశోధనశాలలను నెలకొల్పనుంది.      


views: 1335

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams