Current Affairs Telugu Daily

మొహాలిలో 'సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్' పై 1st అంతర్జాతీయ సమావేశం     

కాన్ఫరెన్స్ పేరు : సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్.
జరిగిన ప్రదేశం : మొహాలి, పంజాబ్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB).
Theme : Sustainable Water Management.
ప్రారంభ వేడుకలకు హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ Acharya Devvrat వచ్చారు.
ప్రపంచ నీటి దినోత్సవం : మార్చి 22     


views: 1045

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams