Current Affairs Telugu Daily

కేరళలోని కన్నూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.     

కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు మరియు కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ సంయుక్తంగా టెర్మినల్ భవనం లోపల దీపం వెలిగించడంతో, విమానాశ్రయం ప్రారంభోత్సవంగా గుర్తించారు.
విమానాశ్రయం నుంచి మొదటి విమానం : అబుదాబి కి వెళ్ళింది.
దీనితో, 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రంగా కేరళ మారింది. 


views: 906

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams