Current Affairs Telugu Daily

ప్రపంచ సుందరిగా వెనెస్సా పోన్స్‌ డి లియోన్‌
2018 సంవత్సరానికి గాను ప్రపంచసుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్‌ డి లియోన్‌(26) గెలుచుకున్నారు.
  • చైనాలోని సన్యా పట్టణంలో 2018 డిసెంబర్‌ 8న జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచసుందరి, భారత్‌కు చెందిన మానుషీ ఛ్లిర్‌.. వెనెస్సాకు ప్రపంచసుందరి కిరీటాన్ని అంకరించారు.
  • ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్‌స్నుకన్‌ మొదటి రన్నరప్‌గా నిలిచారు. మారియా వసిల్విచ్‌(బెలారస్‌), కదీజా రాబిన్సన్‌(జమైకా), క్విన్‌ అబేనక్యో(ఉగాండా)లు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు.
  • భారత్‌ నుంచి పోటీపడ్డ అనుకృతి వాస్‌(19) టాప్‌-30లో చోటు దక్కించుకున్నారు. ఈ పోటీల్లో 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు.

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams