Current Affairs Telugu Daily

ఎయిరిండియాలో డిజిన్వెస్టెమెంటుకు కేబినెట్‌ ఆమోదం
భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటా
ఉపసంహరణ ప్రతిపాదనకు జూన్‌ 28న కేంద్ర కేబినెట్‌
సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా
విక్రయించాలి, విధి విదానాలు ఏంటన్నది ఖరారు
చేసేందుకుమంత్రుల గ్రూపు ఏర్పాటు చేయనున్నట్టు
ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా రూ.52,000
కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు
రూ.30,000 కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా
ఆదుకుంది. మరోవైపు ఎయిర్‌ ఇండియాను పూర్తిగా ప్రైవేటుపరం
చేయాలని నీతి ఆయోగ్‌ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది.

views: 933

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams