Current Affairs Telugu Daily

పాక్ ఆసుపత్రిపై ఉగ్రదాడి
తేదీ 8/08/2016 రోజున పాకిస్తాన్‍లోని బలుచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వేట్టా నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిపై 'తెహ్రిక్ ఎ తాలిభాన్' ఉగ్రవాధ సంస్థకు చెందిన ఆత్మాహుతి దాడిలో 75 మంది దుర్మరణం చెందారు.
views: 1069

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams